Hyderabad Metro new guidelines released. Hyderabad Metro timings changed.
#HyderabadMetro
#Hyderabad
#Telangana
#CmKCR
#HyderabadMetroguidelines
దాదాపు 6 నెలల తర్వాత మెట్రో రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సర్వీసులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లను నడుపుతామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.